భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అభ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు మరియు పార్టీ జిల్లా యువ నాయకులు
భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అభ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు మరియు పార్టీ జిల్లా యువ నాయకులు కార్యక్రమాలు అభిమానం త్వరలో రాష్ట్రాన్ని అంత భరోసా యాత్ర చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికీ రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసమే ఈ భరోసా యాత్ర యొక్క ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చేయడం కోసమే ఈ భరోసా యాత్ర యొక్క ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
KATLA VENKATA NAGARJUNA
BCY Party Kadapa Jilla Youth Convinoer