మావోయిస్టులకు సంబంధించి ఈరోజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్న డీజీపీ సీవీ ఆనంద్..!
మావోయిస్టులకు సంబంధించి ఈరోజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్న డీజీపీ సీవీ ఆనంద్..!
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య లొంగుబాటు..!
తెలంగాణకు చెందిన నరహరి.. జార్ఖండ్ కు చెందిన ఆయన భార్య లొంగుబాటుపై కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారం..!
ఎట్టకేలకు డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం..!
*సెంట్రల్ కమిటీలో మిగిలింది ఇద్దరే..!*
మావోయిస్టు సెంట్రల్ కమిటీ మొత్తంగా అంతర్ధానం అయిపోయినట్లే..!
ఇప్పటికే పలువురు నేతలు ఎన్కౌంటర్ లో మృత్యువాత పడగా మెజారిటీ నాయకులు లొంగిపోయారు..!
ప్రస్తుతం నరహరితో సహా వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, అత్యంత కీలక నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు మాత్రమే కేంద్ర కమిటీ నాయకులు అజ్ఞాతంలో ఉన్నారు..
నరహరి లొంగుబాటుతో ఇక ఆక్టివ్ గా ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత వార్త శేఖర్ మాత్రమే కీలకంగా భావించవచ్చు..!
అత్యంత కీలకనేత.. సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపించిన గణపతి లొంగుబాటుపై సందిగ్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఆయన అనారోగ్యం వల్ల పెద్దగా పరిగణలోకి తీసుకొని పరిస్థితి అని సమాచారం..!