logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్రామ సమాఖ్య భవన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ జ్యోతి


చుంచు పల్లి మండలం ధన్బాద్ సర్పంచ్ గుగులోత్. జ్యోతి అధ్యక్షతన మహిళా గ్రామ సమాఖ్య నూతనoగా మంజూరు అయిన భవనం భూమి పూజా కార్యక్రమనీకి ముఖయఅతిథిగా పాల్గొని భూమి పూజా చేసిన సర్పంచ్ జ్యోతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు ఆర్థిక స్వలoభాన కోసం ఆర్థికoగా రాణిoచుటకు, మహిళా సాధికారత కోసం ఈ కార్యక్రమం ఎర్పాటు చేయటం జరిగినధి అని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నా స్వయం సహాయక బృందలు,మహిళలు వారి అవసరం అయిన సభలు సమావేశాలు నిర్వాహించడానికి సరైన వేదికలు వి.ఓ భవనాలు అని గుగులోత్. జ్యోతి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి,ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్ మహిళ సంఘాల సభ్యులు తధితరులు పాల్గొన్నారు

120
101 views

Comment