అమరవాది గారి కృతజ్ఞతలతో
మాకు వివాహవార్షికోత్సవం శుభ సందర్భంగా మీ ఆదరాభిమానాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పంచుకున్న శ్రేయోభిలాషులు బందు మిత్రులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములతో
మీ ఆదరాభిలాషి
అమరవాది లక్ష్మీనారాయణ గుప్త
అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ