logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కూకట్పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం..నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు ధ్వంసం ఒకరికి తీవ్ర గాయాలు

*కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం..నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు ధ్వంసం ఒకరికి తీవ్ర గాయాలు*

హైదరాబాద్ ,
జర్నలిస్టు: మాకోటి మహేష్

కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది.

ఆల్విన్ కాలనీ వైపు వెళ్తూ నియంత్రణ కోల్పోయిన కారు ఇతర వాహనాలను ఢీకొట్టింది.

ఈ క్రమంలోనే అదుపుతప్పి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో పలువురు వాహణదారులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

0
0 views

Comment