మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తండ్రి బుర్ర రాజయ్య గారు ఇక లేరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ గారి తండ్రి బుర్ర రాజయ్య గారు ఈరోజు ఉదయం 5.00 గంటలకు పరమపదించిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము.
శ్రీ బుర్ర రాజయ్య గారు కుటుంబం మరియు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి. వారి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఇట్లు
బుర్ర కిరణ్ కుమార్
సీఈఓ, రామప్ప టివి