logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

*జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం*
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన మిడుతూరు గ్రామంలో ఎం ఎం భాష ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సేవాసమితి సభ్యులు దాదాపు 40 మందిపైగా రక్తదానం చేశారు
ఈ శిబిరంలో రెడ్ క్రాస్ నంద్యాల బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మరియు కర్నూలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది , జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తదితరులు సేవలు అందించారు

0
0 views

Comment