logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రుద్రవరం గుట్టకొండ నరసింహ స్వామి ఆలయానికి బీరువా బహుకరణ.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దూదేకుల దస్తగిరి జ్ఞాపకార్థం వారి సతీమణి హజరత్ బీబీ వారి కుమారుడు మహమ్మద్ రఫీ కుటుంబసభ్యులు బుధవారం నాడు రుద్రవరం మండల కేంద్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన గుట్టకొండ నరసింహ స్వామి వారి మొక్కుబడి గా బీరువా బహుకరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మరియు రుద్రెడ్డి సుబ్బయ్య పాల్గొన్నారు.

18
1209 views

Comment