logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మార్కెట్ కమిటీ యాడ్లను పరిశీలించినఏఎంసీ చైర్మన్

,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్,మార్కెట్ కమిటీ ,కా ర్యాలయం పరిధిలో గల బొప్పాపూర్ గ్రామంలో (2) నాబార్డ్ గోదాంలు సందర్శించడం జరిగినది అక్కడే ఉన్న SWC గోదాం సిబ్బందితో మాట్లాడుతూ ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయమని మరియు హమాలి సంఖ్య పెంచగలరని చెప్పినారు. మరియు వే బ్రిడ్జ్ కాంట్రాక్టర్ తో మాట్లాడి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా గౌస్, వైస్ చైర్మన్ గుండేటి రాంరెడ్డి, కార్యదర్శి హరినాథ్, SWC సిబ్బంది
రాజు మరియు రైతులు పాల్గొన్నారుమార్కెట్

26
1229 views

Comment