logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు

కామారెడ్డి జిల్లా కు చెందిన ఒకే కళాశాలలోఇంటర్మీడియట్ చదివి ఈ మధ్యనే నిర్వహించినటువంటి EAPCETపరీక్షల్లో మామిండ్ల అభిజ్ఞనేత్ర రాష్ట్రస్థాయి-1209ర్యాంక్, పాముల యశ్వంత్ రాష్ట్రస్థాయి-2363ర్యాంక్ సాధించారు.వీరు పదవ తరగతి కూడా ఒకే స్కూల్లోఅనగా లిటిల్స్కా లర్స్ స్కూల్లో చదవడం విశేషo. రాష్ట్ర స్థాయి లో మంచి ర్యాంకు సాధించడంపట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసారు.

108
5988 views

Comment