నంద్యాలలో CA - CMA శిక్షణకు న్యూక్లియస్ కళాశాల ముందంజ.
నంద్యాల (AIMA MEDIA): పట్టణంలో CA, CMA కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ న్యూక్లియస్ కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా సమగ్ర బోధన అందిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.CA (Chartered Accountancy), CMA (Cost and Management Accountancy) కోర్సులకు సంబంధించి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతోందన్నారు. విద్యార్థుల అర్థం చేసుకునే విధంగా సరళమైన బోధన, సందేహ నివృత్తి తరగతులు, సమయానుకూల పరీక్షల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.న్యూక్లియస్ కళాశాలలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, క్రమబద్ధమైన క్లాసులు, వ్యక్తిగత శ్రద్ధ, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు విజయాలు సాధించి ప్రముఖ స్థాయికి చేరుకున్నారని కళాశాల ప్రతినిధులు వెల్లడించారు.CA, CMA కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు నంద్యాలలోని న్యూక్లియస్ కళాశాలను సంప్రదించాలని సూచించారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9885066235.