logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Manyam dist(AP)collector going on bicycle for fuel saving

ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత - సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు

పార్వతీపురం: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

స్వల్ప దూరాలకు సైకిళ్ల వినియోగంపై అవగాహన
కార్ పూలింగ్ ద్వారా ఇంధన పొదుపుకు పిలుపు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న జిల్లా యంత్రాంగం
పార్వతీపురం పట్టణంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు
ఇళ్లలో విద్యుత్ వినియోగంలో కూడా పొదుపు అలవాటు చేసుకోవాలని సూచనలు

జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ:
సైకిళ్ల వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తుందని తెలిపారు
అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు
ఒకే ప్రాంతానికి వెళ్లే వారు ఒకే వాహనాన్ని వినియోగించే అలవాటు పెంచుకోవాలని సూచించారు
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు

సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పండి క్లాత్ బ్యాగ్లను వినియోగించండి

ఇంధన పొదుపు పర్యావరణ పరిరక్షణ మన అందరి సామాజిక బాధ్యతని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.

#SwarnaAndhraSwachhAndhra #SASA
#FuelSaving #CycleForFuture #SaveFuel #GreenMobility
#Parvathipuram #salur #Palakonda #Kurupam
#prabhakarareddynakkala @prabhakarareddy
#environment #electricvehicles #sustainableliving #trending @narachandrababunaidu
@PawanKalyan
@naralokesh
@sandhya.gummidi
@bonelavijayachandra
@nimmakajayakrishna
@jagadeeswari.thoyaka

5
5120 views

Comment