సిరిసిల్ల: వడ్ల కేంద్రం లారీ రాకపోతో రైతుల ధర్నా
సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామంలోని వడ్ల కేంద్రంలో లారీలు రాకపోతో రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
ఎస్సై సిరిసిల్ల అశోక్ తహసీల్దార్ రాచకట్ల సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు.