సార్కు సర్కిల్ వల్ల షెడ్డు ధ్వంసం
షార్క్ సర్క్యూట్ వల్ల షెడ్డుధ్వంసం
ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన జిన్నా నాంపల్లి కి సంబంధించిన
షెడ్డులో గడ్డి కట్టలు పెట్టడం వల్ల కరెంటు వైర్లు కటై గడ్డి కట్టలతోపాటు షెడ్డు కాలిపోవడం జరిగింది పక్కనే ఉన్న రైతులు మంటను ఆర్పి వేయడానికి ప్రయత్నం చేశారు అప్పటికే సగం వరకు కాలిపోయిన షెడ్డు గడ్డి కట్టలు నిరుపేద కుటుంబానికి సంబంధించిన నాంపల్లి దాదాపు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.