logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిరిసిల్ల : పొత్తూరు కొనుగోలు కేంద్రాలు పరిశీలన

సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోత్తూరు కొనుగోలు కేంద్రం, AMC గోదాం మరియు రాజరాజేశ్వర రైస్ మిల్లు సమీక్షించబడింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, పొత్తూరు గ్రామంలోని రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పరిశీలన ద్వారా కేంద్రాల నిర్వహణ, వ్యవస్థపై సమగ్ర అవగాహన ఏర్పడింది.

4
1326 views

Comment