బానోత్ శారద దిశ కమిటి సభ్యురాలుగా నియామకం
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు దిశ కమిటి సభ్యురాలుగా ఏన్నికైన బానోత్ శారద గారికి శుభాకాంక్షలు తెలిపారు.
గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు, దిశ కమిటి సభ్యురాలిగా ఏన్నికైన బానోత్ శారద గారు ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.