Manyam dist in ap collector going to ruralarea, for villagers welfare
రాష్ట్రస్థాయిలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమానికి మెంటార్గా ఎంపిక కావడంతో పాటు, జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారిని విద్యాశాఖ అధికారులు దుస్సాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
#ParvathipuramManyam #Mustabu #Education #LifeSkills
#Parvathipuram #salur #Palakonda #Kurupam
#prabhakarareddynakkala @prabhakarareddy
#students #school #development #trending