*కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్*
జర్నలిస్టు: మాకోటి మహేష్
నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు స్వాధీనం
నగలు దోచుకొని బెంగాల్కు పరారైన దొంగలు
బీహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీహార్కు చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోద్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్గా గుర్తించిన పోలీసులు
చోరీలో పాల్గొన్న 5 గురు దొంగలు, ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్
ప్రత్యక్షంగా, పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తింపు
ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్, 10 మంది నిందితులు..