logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యమునా నది పుష్కరాలు జూన్ 2026లో ప్రారంభం

2026జూన్ : యమునా నది పుష్కరాలు 2026 జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఆది పుష్కరాలు జూన్ 2వ తారీఖు ప్రారంభమై జూన్ 13వ తారీఖు అంత్య పుష్కరాలు ముగుస్తాయి.

పుష్కరాలు యమునోత్రి, మధుర, ఢిల్లీ, ఆగ్రా, మరియు ప్రయాగ్రాజ్ వంటి ప్రదేశాలలో నిర్వహించబడతాయి. ఈ పర్వదినాలు భక్తులు పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారు.

16
1071 views

Comment