logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ముఖ్యమే

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం ప్రాణ రక్షణకు అనివార్యం. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తప్పనిసరి. వేగ పరిమితిని పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది.

మద్యం సేవించి వాహనం నడపకూడదు. ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డులను గమనించి నియమాలను కచ్చితంగా పాటించాలి. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకపోవడం, వాహనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, అలసటతో డ్రైవింగ్ చెయ్యకూడదు. ఈ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు.

0
12 views

Comment