logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మరో విద్యార్థి...ఆత్మహత్య...!!

AIMANEWS:-హైదరాబాద్లోని మాదాపూర్ పర్వత్నగర్లోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన పూజ(16) రెండ్రోజుల కిందట ఇంటర్ బెటర్మెంట్ పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలోనే హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థినికి ఇంటర్ ఫస్టియర్లో 470కు 389 మార్కులు వచ్చాయి. బెటర్మెంట్కు సిద్ధమవుతున్న ఆమె డిప్రెషన్కు లోనైనట్లు తెలుస్తోంది.

0
0 views
1 shares

Comment