logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చైనాలో 10G ఇంటర్నెట్ సంచలనం

*చైనాలో 10G ఇంటర్నెట్ సంచలనం*

చైనాలో 10G ఇంటర్నెట్ టెస్ట్ జరుగుతోంది, ఇందులో సెకనుకు 9.8GB వేగం అందిస్తోంది. ఈ కొత్త టెక్నాలజీతో హోమ్ ఇంటర్నెట్ అనుభవం మారిపోతుంది, HD సినిమాలు, VR వీడియోలు కేవలం సెకన్లలో డౌన్లోడ్ అవుతాయి. ఇది ఆన్లైన్ సేవల్లో నిరీక్షణను తొలగించి, సాఫీగా సేవలను అందించనుంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ ఒక వరంగా మారనుంది.

0
0 views

Comment