logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*నెల్లూరు జిల్లా* *నెల్లూరు పెన్నా బ్రిడ్జి సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి*

*నెల్లూరు జిల్లా*



*నెల్లూరు పెన్నా బ్రిడ్జి సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి*



*బైక్ ను ఢీ కొట్టిన ఈడ్చుకెళ్లి డివైడర్ ను ఢీ కొని డివైడర్ మద్యలో వున్న పోల్ ను ఢీ కొట్టి ఆగిన లారీ*



*లారీ కింద ఇరుక్కు పోయిన బైక్,ద్విచక్ర వాహన దారుడి శరీరం చిద్రం...గుర్తు పట్టలేని విధంగా మాసం ముద్ద లా మారిన వైనం*



*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

14
447 views

Comment