*నెల్లూరు జిల్లా*
*నెల్లూరు పెన్నా బ్రిడ్జి సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి*
*నెల్లూరు జిల్లా*
*నెల్లూరు పెన్నా బ్రిడ్జి సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి*
*బైక్ ను ఢీ కొట్టిన ఈడ్చుకెళ్లి డివైడర్ ను ఢీ కొని డివైడర్ మద్యలో వున్న పోల్ ను ఢీ కొట్టి ఆగిన లారీ*
*లారీ కింద ఇరుక్కు పోయిన బైక్,ద్విచక్ర వాహన దారుడి శరీరం చిద్రం...గుర్తు పట్టలేని విధంగా మాసం ముద్ద లా మారిన వైనం*
*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*