నాగారం గ్రామంలో గౌడ సంఘం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో గౌడ సంఘం రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపన ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, మాజీ జడ్పిటిసి కంకటి రాజవీరు గౌడ్, బార్ కౌన్సిలర్ అధ్యక్షులు కునురు సురేష్ కుమార్ గౌడ్, బాలగోని రమేష్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రాజయ్య గౌడ్, గడ్డం సదానందం గౌడ్, గ్రామంలోని గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు