logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రధాని నరేంద్ర మోడీ గారు Just పొదుపు చేయాలని విజ్ఞప్తి చేస్తే విమర్శలు చేస్తున్నవారు ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు?

ప్రధాని నరేంద్ర మోడీ గారు Just
పొదుపు చేయాలని విజ్ఞప్తి చేస్తే విమర్శలు చేస్తున్నవారు
ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు బంగారం గురించి తీసుకున్నారు.
విమర్శలు చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదేమో..
ప్రజాస్వామ్యం.. మేం మాట్లాడతామంటే ప్రజల హర్షించరు..
మేధావులు సైతం ఈ చట్టాలు
ఇందిరాగాంధీ హయాంలో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు..
ఇప్పటికైనా ఆలోచించండి..
నిజం తెలుసుకోండి..

*బంగారంపై నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తన హయాంలో బంగారం వినియోగంపై చట్టాలను అమలు చేశారు.*

*చట్టాలు వివరం మీ కోసం:*
_____________

*గోల్డ్ కంట్రోల్ యాక్ట్, 1968 (Gold Control Act, 1968):*

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, బంగారం స్మగ్లింగ్ను అరికట్టడానికి ఆమె ప్రభుత్వం 1968లో ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.

*నియంత్రణలు:*
ఈ చట్టం ప్రకారం పౌరులు బంగారు బిస్కెట్లు (Bars), నాణేలను (Coins) కలిగి ఉండటంపై నిషేధం విధించారు. కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే బంగారాన్ని ఉంచుకోవడానికి అనుమతి ఉండేది.

*బ్యాంకుల జాతీయీకరణ (1969):*
దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి 14 ప్రైవేట్ బ్యాంకులను ఆమె జాతీయీకరణ చేశారు.

ఇది పరోక్షంగా ప్రజల పొదుపు అలవాట్లను మార్చడానికి ఉద్దేశించినది. (సేకరణ)

0
0 views

Comment