యోగా మాతాజీ ఆరిశెట్టి ఇందుమణి కి ఘన సత్కారం
మే 21 నుండి జూన్ 21 వరకు ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎయిమ్ రామా యోగా ట్రస్ట్(అమృత్) విశ్వ యోగం లో డిప్లొమా , పీజీ డిప్లొమా ఇన్ యోగా విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎలా రోజులపాటు యోగాను విశ్వవ్యాప్తం చేస్తూ ప్రతి గడపగడపకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు ర్యాలీలు,మానవహారం అవగాహన తరగతులు వంటివి ఒక నెల రోజుల పాటు నిర్వహిస్తామని మాతాజీ అరిశెట్టి ఇందుమణి తెలిపారు. మదర్స్ డే సందర్భంగా మాతాజీ కి యోగ అభ్యాసకులు రవికుమార్, లక్ష్మీనారాయణ ,రత్నకుమారి తదితరులు ఘనంగా సన్మానం చేశారు.