మాలీ: తొమ్మిది పిల్లలకి జన్మనిచ్చిన హలీమా సిస్సే
మాలీ: 2021లో జన్మించిన తొమ్మిది మంది పిల్లలకు ఐదేళ్లు నిండినట్లు హలీమా సిస్సే కుటుంబం తెలియజేసింది. ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ప్రస్తుతం ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇటీవల హలీమా సిస్సే కుటుంబం ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్న వీడియోను విడుదల చేసి, ఒకేసారి అత్యధిక సంఖ్యలో పిల్లలు పుట్టి బ్రతికిన అరుదైన రికార్డును గుర్తించారు.