logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అస్సోసియేషన్ యాక్టింగ్ వర్క్ షాప్

కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అస్సోసియేషన్ సంస్థ వారు మే నెల లో తీయబోయే " ఖర్మ రిటన్స్ " షార్ట్ మూవీ కోసం నటీ,నటుల ఎంపిక జరగబోతున్నది . కాబట్టి ,ఉత్యాహం వున్న , ఔత్యాహిక కళాకారులూ , మరియు అనుభవం వున్న కళాకారులు , ఏవయసువారైనా సంప్రదించగలరు . మీ శరీర ఆకృతి , మీ వాచకం , మీ ముఖ కవళికలు తగ్గ పాత్రను మీకు ఇవ్వబడును . షూటింగ్ కి ముందు 3 రోజులపాటు యాక్టింగ్ వర్క్ షాప్ కి హాజరు కావలిసి ఉంటుంది. వర్క్ షాప్ ప్రహ్లాదపురం , సింహాచలం రోడ్డు ,విశాఖపట్నం ,లో నిర్వహించబడును . ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటలవరకు , రోజుకు 2 గంటలు ఉంటుంది . ఈ వర్క్ షాప్ లో
మొదటిరోజు పాత్రకు తగినవిధంగా డైలాగ్స్ ఎలా చెప్పాలి ( వాచకాభినయం ) రెండవరోజు పాత్రకు అనుగుణంగా శరీర అంగాలను ఏవిధంగా కదలించాలి (ఆంగికాభినయం )మూడవరోజు పాత్రలోకి ఎలా పరకాయ ప్రవేశం చేయాలి ,( స్వాత్వికాభినయం ) కెమెరాను ఎలా పేస్ చేయాలి , తోటి నటీ , నటులతో ఎలా మెలగాలి అనే మొదలగు విషయాలను తెలియజేయబడును. అనంతరం వారం రోజులలో ఫిలిం షూటింగ్ ప్రారంభించబడును . కాబట్టి నటన ,రచన , కెమెరా , మేకప్ దర్శకత్వం . మొదలగు రంగాల లో ఇంట్రెస్ట్ వున్న వారు సంస్థ డైరెక్టర్ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ 9059781543 ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు .

26
1872 views

Comment