logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మరణించిన దుర్గారావు పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని అందించిన 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ స్వప్న నాయక్..

19వ డివిజన్ లో వనం దాస్ గడ్డ కు చెందిన దొడ్డ దుర్గారావు కాలం చేశారు వారి పార్ధివ దేహానికి డాక్టర్ కేతావత్ స్వప్న నాయక్ కార్పొరేటర్ ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం కూడా చేశారు. బస్తివాసులు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కల్లూరి కుమార్ ,కాలేపాలి శంకర్,సంద శ్రీనివాస్, రాజశేఖర్,కల్లూరి శంకర్, ఎజ్జల శ్రీనివాస్, కొమరన్న, షమ్మీ బానోత్ శ్రీనివాస్ నాయక్, మూడు బాలు, శ్రీధర్, బోడ కృష్ణ, బస్తి పెద్దలు, యువకులు, కూడా పాల్గొన్నారు...

84
2479 views

Comment