ప్రజలకు ప్రజా గొంతు కావాలి ఈ రోజు మీరు ఒక్క అధికారం లో ఉండి ప్రజలకు న్యాయం జరుగకుండా చూస్తున్నారు అధికారులు ఎవరికీ కాపాడాలి
ప్రజలకు ప్రజా గొంతు కావాలి ఈ రోజు మీరు ఒక్క అధికారం లో ఉండి ప్రజలకు న్యాయం జరుగకుండా చూస్తున్నారు అధికారులు ఎవరికీ కాపాడాలి ప్రజలకు ఐదు సంవస్త్రం చేశే వాలాను మాటలు వింటారా ప్రజలు చెప్పేది వింటారా నేను చంద్ పాషా సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టార్
ఎందుకంటే గవర్నమెంట్ హిస్పిటల్ లో ఒక్క రోజు అక్కడ ఉండి చూడడండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అది ఎవరు చుపెట్టాలి దేశంలో ఏదైనా చూపెట్టాలి అంటే రిపోర్టర్ ఏ నేనూ ప్రజలు చెప్పింది చూపెట్టూతే మీరు ఎందుకు వింటాలేరు నేను కవరేజ్ చేసింది నచ్చకుంటే మీరు హాస్పిటల్ కు వెళ్లి ఒక్క రోజు దయచేసి ఉనండి పేషంట్ లకు ఎంత ఇబ్బంది అవుతుంది చుడండి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కు రాకుంటే ఎక్కడ వెళ్ళాలి డబ్బులు ఉన్నవారు ఎక్కడయినా ప్రవేట్ హాస్పిటల్ వెళ్లుతారు పేద ప్రజలు ఎక్కడ వెళ్ళాలి నాకు సగం రాత్రికి ఫోన్ చేసి బెదురూస్తున్నరు నీ మీద కేస్ అయింది అని నా మీద కేస్ పెట్టిన వాళ్ల ఆఫీస్ లేకుంటే వాళ్ల ఇంటికి తోలుక పోత పెషేంట్ లకు ఎందుకంటే నేను చూపెట్టిన న్యూస్ చూసి
మీరు డాక్టర్ కు మాట్లాడాలి ఎందుకు మీరు పేషంట్ చుడటం లేరు మీరు హాస్పిటల్ లో సేవ చేయడానికి ఉన్నారు ప్రజలు ఇబ్బందులు అయితే ఎవరు ఐనా మాట్లాడొచ్చు మీరు చూపెట్టరాదు అంటే మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ప్రవేట్ హాస్పిటల్ ఉంది కదా అక్కేడే చుడండి గవర్నమెంట్ హాస్పిటల్ కు రీజన్ చేయ్యండి ఎక్కడ అన్నయ్యం జరుగుతే అక్కడ బరోబార్ ప్రశలు అడుగే హాక్ ఉంట్టది అర్థకల్ 19 లో ఏముంది అది చదువండి మీరు నామీద చేసులు పెడితే నేను మీమీద తప్పని సరిగా మీమీద కేసూ పెడతాను ఒక రిపోర్ట్ ను బేద్రిస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ దగ్గర రాజీర్గం రాసింది పుస్తకం ఉంది నెల నెల జీతాలు తీసుకోవటం లేరా
ఎవరు ఐనా ఏమర్జెంషి పెషేంట్ వస్తే రిఫర్ చేయ్యండి అని మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్లను సొంత హాస్పిటల్ ఇడిసి రారు జాగ్రత్తగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ గాని నాకు సగం రాత్రి బెదురూస్తున్న వాలా మీద గాని మా టీం మీమీద స్పెషల్ కావరేజ్ పెట్టినం అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి అప్పుడు అర్తం అవుతుంది
ఇది తెలంగాణ రాష్ట్రం ఎవరు జీతాలు తీసుకుంటారు వాళ్ళని అడుగే దమ్ము ఉందా లేదు ఎందుకంటే రిపోర్టార్ ను బేధురిస్తే అయిపోతుంది అనుకుంటే ఆ తప్పు
ఎవరు జీతాలు తీసుకొంటారు వాళ్ళను అడగండి.ఖబర్దర్ ఖాబర్దార్ రిపోర్టార్ జోలికి వస్తే
*Devashish Govind Tokekar*
*VANDE Bharat live tv news Nagpur*
Editor/Reporter/Journalist
RNI:- MPBIL/25/A1465
*Indian Council of press,Nagpur*
Journalist Cell
*All India Media Association
Nagpur*
*District President*
*Delhi Crime Press*
RNI NO : DELHIN/2005/15378
AD.Associate /Reporter
*INDIAN PRESS UNION*
District Reporter
Contact no.
9422428110/9146095536
Head office:- plot no 18/19, flat no. 201,Harmony emporise, Payal -pallavi society new Manish Nagar somalwada nagpur - 440015