logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

10 ఫలితాలలో రుద్రవరం మండలం టాపర్ గా ప్రతిభ చాటిన కుమ్మరి నాగ బాలాజీ.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కి 2026 గురువారం నాడు విడుదల చేసిన 10 ఫలితాలలో మరోసారి మండల టాపర్ గా నిలిచింది. ఎల్లా వత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కుమ్మరి నాగ బాలాజీ గురువారం నాడు విడుదల చేసిన 10 ఫలితాలలో రుద్రవరం మండలంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చి 582/600 మార్కులు సాధించి రుద్రవరం మండల టాపర్గా నిలిచాడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.

126
4379 views

Comment