logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చౌడాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఐశ్వర్యాలు నెలకొనాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు గురువారం రోజున :30/04/2026:వెల్జీపురం గ్రామంలో ఘనంగా నిర్వహించనున్న
శ్రీ చౌడాలమ్మ ప్రతిష్ట కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ.
వెల్జీపురం యాదవ సంఘం_ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోని
సర్పంచ్ నాయిని నవీన్ కుమార్,
AMC డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల కమిటీ శంకర్ యాదవ్,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలువేరు స్వామి రెడ్డి,
యాదవ సంఘం అధ్యక్షులు నరిగే శ్రీనివాస్ యాదవ్,
ఉపాధ్యక్షులు సలేంద్రి ఆనంద్ యాదవ్,తో పాటు యాదవ సంఘం సభ్యులు
జక్కుల శ్రీనివాస్ యాదవ్
, జుర్ర రాజయ్య యాదవ్
జుర్ర చంద్రయ్య యాదవ్ జక్కుల సంతోష్ యాదవ్,
పాల్గొన్నారు.

చౌడాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఐశ్వర్యాలు నెలకొనాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

0
0 views

Comment