logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మే 2 జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

*జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి.*

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో మే 2వ తేదీన ఆత్మకూరు లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ( థెరిసా కాలేజీ ) నందు జాబ్ మేళ నిర్వహించనున్నారు.
10 కంపెనీలతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దాదాపు 800+ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.
అర్హతలు: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, పి. జి చదివిన నిరుద్యోగులు.02 /05 /26 అనగా శనివారం.
స్థలం: శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజి, ఆత్మకూరు.

* రిజిస్ట్రేషన్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా నమోదు చేసుకోండి.

మరిన్ని వివరాలకు : 9951400588, 9154830286 లను సంప్రదించండి.



6
2757 views

Comment