logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

జై వాసవీ మాత 🙏
అందరికి నమస్తే

అమరవాది లక్ష్మి నారాయణ అన్న గారు అందరిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు

🙏 ఆహ్వానం 🙏

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా
ప్రమాణ స్వీకారం చేయబోతున్న
గౌరవనీయులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా గారు

📅 02-05-2026 (శనివారం)
⏰ ఉదయం 10:30 గంటలకు
📍 జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్, సాగర్ రోడ్, హస్తినాపురం, హైదరాబాద్

వద్ద జరుగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి
మీరు, మీ కుటుంబ సభ్యులతో సహా తప్పక హాజరై
కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.

వూరె రవిందర్ jtr గుప్త
వ్యవస్థాపకులు మరియు గౌరవ అధ్యక్షులు చంపాపేట్
ఆర్యవైశ్య సంఘం (మహా సభ)

గమనిక. లంచ్ ఫాలోస్

35
2041 views

Comment