తొర్రూరులో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఊరి వేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య
జర్నలిస్టు : మాకోటి మహేష్
*తొర్రూరులో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఊరి వేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.*
*మృతులు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి (35) ఇద్దరు పిల్లలు విలష్ (05) వికేష్ (03) గా గుర్తింపు*