వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య.....
వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య
వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన వైనం
కత్తులతో నరుకుతుంటే ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో చనిపోయిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి
నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్న విలేకరుల సంఘాలు
సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు.......