Na dwithiyo nathruthiyo daiva ekaha
దైవం గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్న ఈ కాలంలో భాషకు ఒక్క దేవుడు ఉండడని ఒక్కొక్క భాషలో దైవానికి ఆ భాష ప్రకారం పిలవబడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఎన్ని భాషలుంటే అన్ని దేవుళ్ళు లేరు భాషలు ఎన్నైనా ప్రాణికోటి అంతటికి ఒకే దైవం ఆయనే సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినవాడు మానవులందరికీ మానవత్వపు పరీక్ష పెట్టినవాడు ముఖ్యంగా అరబీలో అల్లాహ్
హిబ్రూ భాషలో యెహోవా
సంస్కృత భాషలో దైవం
తమిళంలో మురుగన్
భాష ప్రకారం దేవుడు పేరు మారుతున్నప్పటికీ భాష కొక్క దేవుడు లేడు మన అందరి దేవుడు ఒక్కడే మనకు తెలిసిన భాషలో మనకు తెలిసిన విధానంలో మనం పూజించుకుంటున్నాం కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే అందరం కలిసి మెలిసి స్వాతంత్రాన్ని సాధించినట్టు సమస్య ఏదైనా మానవతతో నిర్ణయం తీసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు అని నా అభిప్రాయం