logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీఆర్ఎస్వి ఫీజు పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ...

నకిరేకల్:27/04/2026
నకిరేకల్, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఆర్ఎస్‌వి (BRSV) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి ఫీజు పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఈనెల 27,28,29 తేదిల్లో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.ఈ
కార్యక్రమంలో బీఆర్ఎస్‌వి ఎంజీ యూనివర్సిటీ ఇంఛార్జి గాదె శివ, రాష్ట్ర నాయకులు నోముల శంకర్ యాదవ్, వంటల చేతన్ కుమార్, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి సాయి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంఛార్జి మండలం సతీష్, ముక్కాముల మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

0
4 views

Comment