logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నక్కపల్లి ముగ్గురుని ఢీకొట్టిన లారీ.


అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో జాతీయ రహదారిపై ముగ్గురు మహిళా ఉపాధి కూలీలను ఢీకొట్టిన లారీ.
తుని నుండి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఢీ కొట్టింది

ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కి తరలింపు.

మార్గ మధ్యలోనే ఓ మహిళ మృతి.

విశాఖ కే. జి.హెచ్.లో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నక్కపల్లి పోలీసులు.

Please subscribe like and share my channel

the accident video
https://youtu.be/wsjx7EzU7NM?si=XSS42CPwymsNYqAF

2
13 views

Comment