logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

" బీసీ యువజన సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా గా కె.అఖిల్ గౌడ్"



విద్యానగర్ లోని R. కృష్ణయ్య (రాజ్యసభ సభ్యులు మరియు నేషనల్ బీసీ అధ్యక్షులు) గారి నివాసం లో జరిగిన సమావేశంలో కె.అఖిల్ గౌడ్ గారిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది.

R.కృష్ణయ్య గారు వెంటనే వినతి పత్రం అందజేసి యువతకు మరియు విద్యార్థులకు అండగా నిలబడి ఉండాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాదక్షులు ప్రశాంత్ ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

16
806 views

Comment