డీపీఎం ఆదేశాల మేరకు మండల కన్వర్జెన్సీ శిక్షణ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం: గౌరవ డీపీఎం ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావం దృష్ట్యా మండల కన్వర్జెన్సీ రెండు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజు మండల మహిళా సమైక్య కార్యాలయంలో శిక్షణ ఏర్పాటు చేయబడింది.
ఏఓ చిరంజీవి ప్రతి ఆర్‌కేఎస్ పరిధిలో ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జ్‌లు కనీసం ఐదుగురు రైతులతో విత్తు సౌకర్యవంతం చేసి గ్రౌండింగ్ చేయించాలని చెప్పారు. బీఆర్‌సీ యజమానులతో బీఆర్‌సీ బలోపేతం చేయాలని చెప్పారు. ఆర్‌సీఆర్‌లో రిజిస్టర్ల గురించి వివరించారు. ఎస్2ఎస్ రైతులతో వారాంత మీటింగ్‌లకు ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జ్‌ల హాజరు ఉండాలని చెప్పారు.
మాట్లాడుతూ, ప్రతి ఆర్‌ఎస్‌కేలో బీఆర్‌సీ కేంద్రంలో తయారు చేసిన ఇన్‌పుట్లు ఉంచాలని చెప్పారు. వ్యవసాయ సిబ్బంది మరియు ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది కలిసి సమన్వయం చేసుకొని కలిసి పని చేయాలని చెప్పారు. ప్రతి ఆర్‌ఎస్‌కే పరిధిలో ఇద్దరు రైతులతో విత్తు పెలిటైజేషన్ చేస్తానని చెప్పారు.
జిల్లా నుండి వైఫై సునీల్ హాజరు అయ్యారు. మొత్తంగా రెండు రోజుల శిక్షణలో సిబ్బంది అందరూ సమీపంలో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.
డివిజన్ ఎంటీ వరలక్ష్మి పంటల పరిస్థితి వారీగా వివరించారు. సీ1 రైతును ఎస్2ఎస్‌కు ఎలా తీసుకురావాలో చెప్పారు.
ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం వై నిర్మల ఎల్ -1 ఎఫ్ఎమ్టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.