logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మా తండ్రి… కైలాస్ జోసఫ్ గారికి మా శతకోటి వందనాలు…

“మా తండ్రి… కైలాస్ జోసఫ్ గారికి మా శతకోటి వందనాలు…
మాకు జీవితం ఎలా నడవాలో చూపిన మార్గదర్శి మీరు…
మంచితనం, విలువలు, కుటుంబం అంటే ప్రేమ అని నేర్పిన గురువు మీరు…
మీ మాటలు ఈరోజు కూడా మా ప్రతి అడుగులో వినిపిస్తూనే ఉన్నాయి…
అన్నదమ్ములు ఒకటిగా ఉండాలని నేర్పింది మీరే…
ప్రతి సంవత్సరం మీ జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ కూడిక దినం…
మా కోసం పవిత్రమైన రోజు…
“బస్టాండ్ జోసఫ్”గా నిలిచిన మీ పేరు…
మా గర్వం… మా అదృష్టం…
నాన్నగారూ…
మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలి…
మీకు మా హృదయపూర్వక శతకోటి వందనాలు…”

9
619 views

Comment