logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Kalvakuntla Kavitha's new political party announcement.. A new turn in Telangana politics.. TRS.. Telangana Rashtra Seva. A party called has been laun

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు.. TRS.. తెలంగాణ రాష్ట్ర సేవ. అనే పార్టీ ప్రారంభించడం జరిగింది
జర్నలిస్టు : మాకోటి మహేష్
కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన..
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు..
TRS.. తెలంగాణ రాష్ట్ర సేవ. అనే పార్టీ కవిత గారు ఐదు హామీలు ఇవ్వడం జరిగింది
1.. అందరికీ ఉచిత విద్య
2 అందరికీ ఉచిత వైద్యం
3 రైతే రాజు ఉచిత విద్యుత్
4 యువతకు ఉద్యోగం' ఉపాధి తొలి ఏడాదే నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యమకారులకు లక్ష ఉద్యోగాలు : 5. సామాజిక న్యాయం

0
0 views

Comment