logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎమ్మెల్సీ కోదండరాం సార్ కు శుభాకాంక్షలు - గవర్నర్ కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఎమ్మెల్సీ కోదండరాం సార్ కు శుభాకాంక్షలు

- గవర్నర్ కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు



- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల రథ సారధిగా పని చేసిన ప్రొఫెసర్ యం.కోదండరాం సార్ ఎమ్మెల్సీ గా నియామకం అయిన సందర్భంగా తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి లు శనివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీగా ప్రో.కోదండరాం నియామకానికి ప్రతిపాదనలు పంపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

0
6 views

Comment