logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

_బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??_*


* _మైలవరం ఎమ్మెల్యే అనుచరులు, దెందులూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మిల మధ్య ఘర్షణ.._

* _ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పోలీసుల సాక్షిగా మహిళా నాయకురాలి పై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు..?_

* _ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు కార్పోరేషన్ చైర్ పర్సన్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మి పై దాడికి యత్నం..?_

0
118 views

Comment