logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నడపాల సోమరాజు ఏప్రిల్

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నడపాల సోమరాజు

ఏప్రిల్ 25/పోలవరం నియోజకవర్గం

నేషనల్ హ్యూమన్ రైట్స్ మంత్రి క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఏలూరు జిల్లా, బుట్టాయిగూడెం మండలం,అలివేరు గ్రామంకు చెందిన నడపాల సోమరాజుని నియమించారు.ఈ సందర్బంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నియమితులైన నడపాల సోమరాజు మాట్లాడుతూ భాద్యతలు ఇచ్చినటువంటి ఫౌండేషన్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇంత గొప్ప బాధ్యతను సమాజంలో నీతి నిజాయితీతో ప్రజా సమస్యలపై పోరాడుతానని న్యాయం పక్షాన నిలబడతానని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని నడపాల సోమరాజు తెలిపారు.క్రైమ్ కంట్రోల్ చేయడానికి భాద్యత వహిస్తానని అన్నారు.ప్రతీ ఒక్కరూ శాంతి భద్రతలతో నడవాలని అన్నారు.నాకు ఈ అవకాశం కల్పించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

1
143 views

Comment