పేరు మార్పు ప్రకటన
భూపాలపల్లి, ఏప్రిల్ 25 (న్యూస్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలానికి చెందిన శ్రీ సిద్ది అజయ్ గారు తన పేరును అధికారికంగా మార్పు చేసుకుంటున్నట్లు తెలియజేశారు.
ఇప్పటి వరకు ఆయన పేరు సిద్ది అజయ్, తండ్రి పేరు సిద్ది శ్రీనివాస్గా నమోదై ఉండగా, తన విద్యా సర్టిఫికెట్లలో ఉన్న విధంగా తన పేరును అజయ్ సిద్ధా, తండ్రి పేరు శ్రీనివాస్ సిద్ధాగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు సంబంధిత అధికారులైన తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి దరఖాస్తు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇకపై అధికారిక, వ్యక్తిగత రికార్డులన్నింటిలో తన కొత్త పేరు అజయ్ సిద్ధాగానే పరిగణించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.