logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

3వ వార్డు కౌన్సిలర్ జమల్ ఖురేషి కి సన్మానం.


ఖానాపూర్ పట్టణంలోని 6 వ వార్డు మైనారిటీస్ సభ్యులు జమా మస్జిద్ , మార్కెట్ ఏరియా సమీపంలో 3వ వార్డు నుంచి గెలిచిన జమల్ ఖురేషి కి సన్మానం చేసి స్వీట్ తినిపించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మైనారీస్, యూత్ పాల్గొన్నారు.

1
122 views

Comment