కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బేతాళ స్వామి
బాన్సువాడ పట్టణ కేంద్రంలో బేతాళ స్వామి వారి జాతరలో భాగంగా నేడు బేతాళ స్వామి ఆలయ కమిటీ మరియు బాన్సువాడ మున్సిపల్ వారి అధ్వర్యంలో జరిగిన కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు
కుస్తీ పోటీల్లో భాగంగా మొదటి బహుమతి 15000/-రూపాయల నగదు బహుమతిని, రెండవ బహుమతి 2 తులాల కడియంను బహుకరించిన పోచారం గారు
ఈ కుస్తీ పోటీల్లో బాన్సువాడ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజా ప్రతినిదులు, కార్యకర్తలు, కుస్తీ పోటీదారులు పాల్గోన్నారు.